Telangana Emotional songs | Vamoo Na Palle Seema Sentimental Song | Amulya Audios And videos
HTML-код
- Опубликовано: 17 апр 2025
- Amulya Audios and videos presents, Vamoo Na palle seema Telangana sentimental song. For more Telangana emotional and sentimental songs Staytuned to our channel.
Folk music is generally termed as a music that has been carried on from generations to generations orally and there's no proper authorship to it. Due to the vast cultural diversity, India has many folk cultures and Telangana Folk music is one of them which has great prominence in the Indian folk history.
Lyrics Yeshpall
Singer Sai Chend
Music Gajwel Venu
Recording Amulya Studios
Click here for more updates:-
Goddess Sammakka | Telangana Folk Songs | Adavitalli Beddavamma | Amulya Audios And Videos
• Sammakka Telangana Fol...
Shirdi Sai Baba Telugu Devotional Songs | Tellavari Poyindhi Song | Amulya Audios And Videos
• Shirdi Sai Baba Telugu...
Shirdi Sai Baba Telugu Devotional Songs | Maruvaku Manasa Sai Dhyanam | Amulya Audios And Videos
• Shirdi Sai Baba Telugu...
Sai Baba Telugu Devotional Songs | Yenthati Daya Needi Special Song | Amulya Audios And Videos
• Sai Baba Telugu Devoti...
Shirdi Sai Baba Telugu Devotional Songs | Andala Shiridi Kshetram Song | Amulya Audios And Videos
• Shirdi Sai Baba Telugu...
For more updates about Amulya Audios and Videos :
Subscribe - goo.gl/o9nrvH
Follow: / amulyamusic
Like: / 1496991277290681
పాట చాలా బాగుంది పాట వింటువుంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి
నేటి పరిస్థితి కళ్ళముందు చూపించారు దన్యవాదములు
చాలా గొప్ప గా ఉంది సాహిత్యము చాలా గొప్ప గా ఉంది అద్భుతం సూపర్,,,,, చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది అధ్బుతం 👍💯❤️👌
అన్న ఈ పాట రాసిన వారికి ధన్యవాదములు వాడిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ
ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది.
Miss you పల్లె
పల్లె గురించి , అప్పటి సాంప్రదాయం గురించి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.
మీకు పాదాభివందనం.
Thanks for writer and actor very good song
8
@@malleshamaldasari952 a0l
Really, present Alage undi paristithi
@@kokkulajahnavikokulajahnav5254 .
Super song naku e pata vunanta cheppu kanillu agaledu e pata rasinavalaku na padabi vandanalu 🙏🙏🙏
ఈ పాట రాసిన వారికి నా పాదబివందనలు ఇది చూసిన నాకు నొట మట రావడం లేదు సూపర్ ఆ భగవంతుని ఆసిసులు ఎల్లప్పుడూ ఉండలని కోరుకుంటున్నా
Bijijjhj
ఈ పాట పాడిన సాయిచందు అన్నకు కృతజ్ఞతలు
కానీ మీరు పాడిన పాట శాశ్వతంగా ప్రజల్లో నిలిచిపోతుంది మీరు ఈ లోకంలో లేరన్న విషయమే మ మనసుకు బాధ కలిగిస్తుంది జోహార్ సాయి చందన
అద్భుతం, అత్యద్భుతం ...........
చాల బాగుంది, వాస్తవాలని అద్భుతంగా రాసారు,రాసినవారికి ,పాడినవారికి, నమస్కారాలు.............
💐💐💐💐💐💐💐
👏👏👏👏👏👏👏
ఎప్పుడు విన్నా ఏడుపు ముంచుకొచ్చే పాట. మారిన పల్లె పరిస్థితులు మానవ సంబంధాలను అద్భుతంగా వర్ణించారు. ఆ నటుడు కూడా ఎంతో ఆర్ధ్రంగా నటించి హృదయాన్ని కదిలించారు, పాడిన వారు కూడా అంతే ఆర్ధ్రంగా గానం చేశారు. ఈ పాట రచయితకు నా వందనాలు. 🫶🏾💐😊🙏
Nizamandi Palli Baaga Padu Aiepoyindi,Pata Vrasina Brother,Padina Brother Number Naku Kavali Andi
Ç CCTV vçvvvvv:::: be vv vv vv v vçvvvvv vv vv v
Vvvvv😊😂❤❤v::::v
Superb
Singar sai chand ,writer yaspal anna
ఇపుడు వింటే ఏడుపు వస్తున్నది. అపుడు చుస్తే చాలా సంతోషం గా ఉండేది..
చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సాంగ్స్ చాలా రాయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ పాట రాసిన వాళ్లకి మనస్పూర్తిగా పాదాభివందనం చిన్ననాటి రోజులు మళ్లీ వస్తే బాగుంటుంది కానీ అవి తిరిగి రావు
ఈ పాట పల్లె యొక్క నిజస్వరూపాన్ని తెలియ చేస్తుంది. చాలా బాగుంది.
Excellent topic explained in this song about rural life.
నేడు పల్లెల్లో వచ్చిన మార్పులకు నిలువెత్తు నిదర్షనం ఈ పాట.👏👏👌👌ఈ పాట రాసిన రైటర్ గారికి పాడిన గాయకునికి నా హృదయ పూర్వక నమస్కారాలు🙏🙏🙏🙏
😅lßßd
Ki je jb fig gy..
😮 in 0:08
నా ప్రాణం నా పల్లెటూరు. పెద్దాయన చెప్పినట్లు గానే ఉంది.ఇప్పుడు మా ఊరు దసరా కు దీపావళి కి సంక్రాంతి లాంటి పెద్ద పండుగలకు వెళ్ళితే అక్కడ వాతావరణం చూస్తే గుండె పగిలిపోతుంది కన్నీళ్లు వస్తున్నాయి. ఇలా నా పల్లెటూరు అవ్వుతుంది అనుకుంటే నేను బస్తి కి వచ్చేవాడిని కాదు. అ రోజుల్లో ఉన్న ప్రేమ అభిమానాలు ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. 🙏🙏🙏
నిజం చెప్పాలంటే ఈ పాట వింటుంటే ఏడుపు వస్తుంది బ్రదర్ పాత రోజులు ఇంకరావు😭😭😭😭
హృదయాన్ని కదిలించే పాట చాలా బాగుంది
Malli e venuka rojulu vasthayo ravo ma jivithamlo thank you maku venuka rojulu gurthu chessinadhuku
Fantastic song.I have inspired a lot.I never forget this song.
అద్భుతమైన పాట. కంపోజ్ కూడా చాలా బాగా చేసారు.
Nice song ❤vinna koddhi vinalanipisthundhi❤
పాఠ రాసిన వారికి.... పాదాభివందనం, పాడిన వారికి..... వందనాలు....🙏🙏🙏🙏
Nijame anna
ఊర్లో ఉన్న వాళ్లకి ఈ పాట వింటే కళ్లనిండా నీళ్లు వస్తాయి
Wonderful song.Naa చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి😂
దుఃఖం ఆపుకోలేక గొంతు వాసిపోయింది సోదరా....
పల్లె వాస్తవిక చిత్రాన్ని చాలా ఆర్ద్రంగా జీవించారు.
అంద్బుతంగా ఉంది.
Avunu Andi Nenu Kuudaa Eadupu Stop Cheyalekapoyanu
పట్నం కంటే పల్లే గొప్పది. మాట కైన మంచి కైనా. Super song
అద్భుతం
పాట అంటేనే పానం పానం అంటేనే పాట 🙏🙏
ఇంత మంచి పాట పాడిన అన్నలకు నా పాధభి వందనాలు🙏🙏
\
@@srikanthg51 Q&A
మారుతున్న కాలంను చాలా మంచిగా వివరించారు
సూపర్ సాంగ్ నేటి తరానికి సరపోఇంది
వాస్తవం ఇప్పుడు ఉన్న తీరు 🙏
గుండె కు హతుకుంది అన్న పాట 😢❤
ఎంత అద్భుతంగా ఉందో ఆహా. పల్లె వెలుగులను చాటిచెప్పే పాట. వ్రాసిన పాడిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏
మాటల పాటకాదు ఇది తూటాలాంటి పదాలు అదే తెలుగు వెలుగు..ఈ పాట శాశ్వతం. నీకు నా పాదభి వందనం.ఇలాంటి పాటలు వందలు రావాలి.నువ్వు పాడాలి...కొందరైన మారాలు
Nizam Nizam,Pata Vintunte, Chaalaa Eadupu Vasthundi Andi 🙏
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ..❤
ఈ పాట రాశి పాడి నొల్లకి నా నమస్కారములు heart touching song superb
ప్రస్తుతం జరుగతున్న పరిస్థితులు ఉన్నది ఉన్నట్టు గా చూపించారు
పల్లెలు కన్నీరు పెడుతున్నై........ సూపర్ సాంగ్
Old Days Gurthuku Vachayi Super Exlent
ఈ పాట రాసిన వారికి పాదాభివందనం అలనాటి ఆప్యాయత అనురాగం ఇప్పుడు లేవు మోసం దగా ఒకరిని ఒకరు చంపుకోవడం లాంటివి జరుగుతున్నాయి ఈ సమాజంలో ఈ పాట విన్నవాళ్ళు అందరితో కలిసి మెలిసి నడుద్దాం ఆప్యాయత పంచుదాం 🙏🙏🙏🙏😭
Excellent 👌👌 Bro
నా పల్లె వాసులకు 🙏🙏🙏👏👏👏🌹🌹🌹
అధ్బుతంగా🙏
🙏🙏🙏 Naku matalu ravadam ledu palle vatavaranam 🙏🙏🙏Anna manchi sanadesam🙏🙏🙏
ఎంత హృద్యమంగా రాశారో కద కవి really hats off
Heart touching&pinching Really Naanna
సార్ సూపర్ మీలాంటి రాయబట్టే పల్లెలు చాలామంది గుర్తున్నాయి నిజంగా సూపర్ రాసిన వారికి థాంక్స్ పాడిన వారికి వెరీ వెరీ థాంక్స్ సార్. మరి ఇలాంటి పల్లె గురించి ఎన్నో పాటలు రాయాలని లేని కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు
Supar
@@pasinisamba5202 l
Amulya music lo idhoka hattric song
All the best venu and amulya music
పల్లె పాట విని నాకు చాలాబాధ వేసింది. మన గ్రామాలను మనం కాపాడుకోవాలి
సూపర్ వెరీ నైస్ థాంక్స్
మీరు చాలా చక్కగా వివరించారు
అద్భుతమైన పాట రాసినవారికి,పాడినవా రికి, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundhi pata 👌 venakati. palle etla undho eppudu pallelu etla unnayo theluputhu Chala baga pata rasaru Chala baga padaru Chala baga acting chesaru nizanga super...
వాస్తవ దృశ్యం.ఇప్పుడు పల్లెల్లో.
❤❤Village back days memories ofsentens,super sobg,sir❤❤❤
❤❤village my back days memories of life stories❤❤❤real song ,super sir
Super అన్న salute ఈ పాట పాడిన నీకు
Danyavadhalu super song
చాలా బాగా పాడావ్ అన్నా సూపర్
నిజం చెప్పాలంటే ఎలా మనం ఇప్పుడు బతుకుతున్నావా అనిపిస్తుంది
సూపర్ సూపర్ సూపర్
E Song chala baga raasaru...Desaniki village's pattu kommalu antaru...but present political leaders village's ki importance ivvadam ledu ...saraina works lev akkada unna people's panulu leka town's valasa veltunnaru....ippatikaina political leaders telusukoni village's ki roads and transport and water's problems anni solve cheyali 💐💐💐💐
2021 లో నేను విన్న మంచిపాట ...పాట రచయిత కి,గాయకునికి అభినందనలు...మీ నుంచి ఇట్లాంటి మంచి పాటలు రాయాలని కోరుకుంటున్న..
Challa bhadhundhii.. super act thatha...👌👏
🙏👌ee song vintunte edupuvosthundhi emae mana palle seema😭😭
సూపర్ ❤
నా పల్లెటూరు నా ప్రాణం నాకు జన్మనిచ్చిన నా పల్లటూరు ❤🌹❤🌹🙏🙏🙏
Omg 😱 7years back vachina video ..eppduu Unna Time lo correct ga set అయింది 😱😱
Lyrics ❣️❣️
నా పల్లెటూరు లు మాయమవుతున్నాయి. పాట వింటుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి 🙏🙏🙏🙏
E పాట కి one milion likes రావాలి... మాటలు రావట్లేదు ఈ పాట విన్న తరువాత 🙏🙏🙏🙏
Excellent song r3membering of olden days sir
సాటి మనిషి పైనే ప్రేమలే లేకపాయే, తెరా మీద బొమ్మలే దగ్గరై పోతుండే..👌👌👌
Super sai chand ann wndar ful sang emotional song witar కు singar కు i apiriset you 🙏
ఈ పాటను నేర్చుకొని తప్పకుండ మాగ్రామంలో పాడతాను. ఇదే ఈ పాటకు నావంతు చేసే న్యాయం..
మీ గ్రామం అక్కడ బ్రో మంచి పాట తప్పకుండా పడు అన్న మీ గ్రామం 😍😍😍😍😍🥰🥰🥰🥰
eedigi srihari గ్రా;జుల్కల్,మం; కంది,సంగారెడ్డి జిల్లా,తెలంగాణ రాష్ట్రం
@@malleshyadhav1792 Nizam Bro Ee Pata Vintunte Chaalaa Eadupu Vasthundi Na Chippati Palli Eppudu Leadu, Ayyooo Ani Eannoo Sarlu Badha Padidanni Assalu Ee Patalo Lyrics Adbhutham,Ee Pata Padina Brother Number, Lyrics Vrasina Brother Ph Number Kavali,Ela Aienaa Vaallatho Matadalani vundi, Number kavali
Super palle song
❤
ఈ పాట రాసినా వారికి నా పాదాభివందనం
J
Bhi
No
No
M KO
ఈ పాట వింటే మన ఊరు సంప్రదాయాలు సంస్కృతి అన్ని మారిపోతున్నాయి అనిపిస్తున్నది
చల్లా మంచి సాంగ్ అన్న గారు
తమ్ముడు థాంక్యూ మంచి పాట ఈ పాట చిత్రీకరణ ఏ ఊరిలో చేశావు నాకు మెసేజ్ పంపగలవు
నిజమైన పల్లె పరిస్థితులు super songs
జీవిత సత్యం నేర్పిన పాట సూపర్ అన్న 🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌
Epatarashna,variki,padinavariki,padhbi,vandhnmu,e,pata,nenu
Absolutely heart touching song.
1990 సంవత్సరం వరకు జన్మించి పల్లెటూరు లో వుండే వారికి ఈ పాట విలువ బాగ తెలుస్తుంది
Avunu super song
Nice song anna garu songs lo jeva kala outti paduthundi
.... Eee..... tharaniki marchipoeena chala manchi vishayalu anniti gurchi chala spastam ga cheypparu......anna garu meru elanti patalu enkenno rayali ani korukuntunnam 👏👏👏👍👍👌👌
Super song 🙌 2021 lo chisel vallu oka like
Em chesukuntav brother like ni ,
@@darlingsonu3846 assaaaawetrtrsfsxCvbzxçv xcxwertydsah
Really great lyrics sir...raasina kalaakaaruniki..naa paadaabi vandanaalu sir... you are really great writer🙏🙏🙏🙏🙏🙏
😭😭😭😭😭 1990s la puttinollu most luckyest ....vaalu venka tharaanni chusirru ,,,mundu tharaannni chusirruu ....nen b 1996...Mottam same itlane undedhi 💚💚💚💚💚💛💛💛💛
I'm
I'm
Yes brother correct 👍
Super sang😭😭🙏🙏🙏
మానవ సంబందాలు ఆర్థిక సంబంధల్లో చిక్కుకొని విల విల లాడుతోంది 😢
That's super song👍👍
It reflecting the total change of culture of village atmosphere and human values. The song is good script and play. It reminding my olden days of child hood days of my village.
Fantastic heart touching song. Salute to writer and singer🎤.
ప్రపంచీకరణ ద్వారా నేటి పల్లెల పరిస్థితి ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు అభినందనలు
Anti Rose Lou Ravali👍👌 super Sar Anna
Super brother 👏❤
Super anna మన ఊరూ వాతావరణం బాగా చుపించావ్
Super song Bro 👌👌👌
❤ అన్న ఈ పాట రాశి నా అన్నకు నా పాదాభివందనం❤❤
నేటి పల్లెల పరిస్తితి ని కళ్ళకు కట్టినట్లు చూపించిన తీరు నిజం గా చాలా అద్భుతం. సూపర్ సాంగ్
Supar
Lakshmi Manohar Reddy Bodeddula ఒకప్పుడు పల్లేలపరిస్థిబాగుండెది ఇప్పుడు సిసిరొడ్డులతోఅన్నిరోగలుకొనితేచ్చుకోనేదిమనం
@@kotalaramagiri8372 gh
@@chalakanisadanadam1267 9
&&&dd&&&&&d&&&d&dddd&&dd&d&&&&&&&d&&&&&dd&&&&u&d&&d&d&&d&&&&d&dd&&d&&ddd&&&ddddddd&&dddd&&&&d&uuuuuuu uuuuuuuuuu uuuuuuuuuu just a & uuuu&*u u TDF
ఈ కాలం లో ప్రస్తుతం వెనుకటి ఆచారాలు అవలంబించుతున్నారు చక్కని పాట
Unnadi unnattu padaru SUPER